కౌంటీ క్రికెట్‌లో అశ్విన్‌ శుభారంభం

తొలిసారి కౌంటీ క్రికెట్‌ బరిలోకి దిగిన భారత టాప్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మొదటి మ్యాచ్‌లో రాణించాడు. వార్సెష్టర్‌షైర్‌ తరఫున ఆడుతున్న అశ్విన్‌... గ్లూసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 94 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్‌లో తమ జట్టు తరఫున మొత్తం నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడాలని భావిస్తున్నట్లు అశ్విన్‌ చెప్పాడు. అతని నిర్ణయానికి బీసీసీఐ ఆమోదం తెలిపితే అశ్విన్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమవుతాడు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top