ఈ ఆడోళ్ళ పంచాయతీ చూస్తే నవ్వాపుకోలేరు

ఈ ఆడోళ్ళ పంచాయతీ చూస్తే ఖచ్చితంగా గుక్కతిప్పుకోకుండా నవ్వుకుంటారు. ఇద్దరు మహిళలు ఇంటిముంగిట చిమ్మే విషయంలో తగవు పెట్టుకున్నారు.

ఈ తగవు చిలికిచిలికి గాలివానలా తయారై పెద్ద పంచాయితీకి దారితీసింది. మురుగు కాలువ‌లో మురికి తీసుకుని ఇండ్ల‌ళ్ల పోసుకున్న‌రు.

ఈ సీన్‌ను అంద‌రూ సినిమా చూసిన‌ట్లు చూస్తున్న‌రు గానీ ఆ ఇద్ద‌రినీ స‌ముదాయించే ప‌ని చేయ‌లే.ఇంతకీ ఆ ఆడోళ్ళ పంతాయతీ ఫన్నీ వీడియోనూ మీరూ చూడండి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top