ఎస్సై రాత పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నిర్వహించిన ఎస్సై రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాత్రి 8 గంటల నుంచి వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మార్కులు ఉంచనున్నట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. గతేడాది నవంబర్‌ 19, 20 తేదీల్లో ఎస్సై సివిల్‌ అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 32,682 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top