రేపు భేటీ కానున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం

హైదరాబాద్ : రేపు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరగనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో పాటు ఇతర బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. ఈ నెల 15న బడ్జెట్‌ను శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టనున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top