పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు జనసేనాని

పోలవరం: పోలవరం ప్రాజెక్టును పరిశీలించేందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అక్కడకు చేరుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు. పోలవరం నిర్మాణ పనులను అక్కడి అధికారులు పవన్‌కు వివరిస్తున్నారు. పోలవరం నిర్మాణం విషయంలో కేంద్రంపై విమర్శలు రేగుతున్న వేళ పవన్ పోలవరం ప్రాజెక్టు పరిశీలినకు రావడంతో రాజకీయంగా వేడిని రగిలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని ఏబీఎన్‌లో వీక్షించండి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top