చంద్రబాబుని కలవనున్న ముకేశ్ అంబానీ

అమరావతి: రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని కలవనున్నారు. ఆయన నేడు విజయవాడకు వస్తున్నారు. ఈ సందర్బంగా వెలగపూడి సచివాలయంలో ఏర్పాటుచేసిన ఆర్టీజీ సెంటర్‌ను అంబానీ పరిశీలించనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలవనున్నారు. వీరిమధ్య ఆయా అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలిసింది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top