జిమ్‌ సెంటర్‌లో మహిళపై దాడి

మద్యప్రదేశ్‌: జిమ్‌ సెంటర్‌లో ఓ వ్యక్తి మహిళపై చేయిచేసుకోవడమే కాకుండా అతి దారుణంగా కాలుతో తన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఇండోర్‌లోని ఓ జిమ్‌ సెంటర్‌లో చోటుచేసుకుంది. ఈ దృశ్యలు సీసీ పుటేజీలో రికార్డయ్యాయి. అతని తీరుపై జిమ్‌ యజమానికి కంప్లేయింట్‌ ఇవ్వడంతో ఆగ్రహానికి గురియై ఇలా చేశాడని సమాచారం.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top