మెక్సికో లో భూకంపం

మెక్సికో దేశంలో భూకంపం సంభవించడంతో అక్కడి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మెక్సికో దేశంలోని ఓక్సాక రాష్ట్రం పరిధిలోని నసియోనల్ నగరంలో భూకంప ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ భూకంపంలో ఆస్తినష్టం ఎంత జరిగిందనేది తేలలేదు. గత ఏడాది కూడా మెక్సికోలో భూకంపం సంభవించింది. భూకంపం ప్రభావంతో మెక్సికో వాసులు భయంతో వణుకుతూ రోడ్లమీదకు వచ్చారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top