మందు కొట్టిన కానిస్టేబుల్ మంగరాజు.. ఏం చేశాడో చూడండి..!

గాంధీ జయంతి సందర్భంగా విశాఖ లోని పెద గంట్యాడ అగ్నిమాపక సిబ్బంది కార్యాలయంలో ఓ కానిస్టేబుల్ చేసిన వింత విన్యాసమిది ! ఆ రోజున ఉన్నతాధికారులు రానున్న నేపథ్యంలో , వారికి స్వాగతం పలకడానికి రోల్ కాల్ (సెల్యూట్, ఇతర గౌరవ సూచక పరేడ్) నిర్వహించారు అధికారులు.. అయితే దీనికి ఫుల్ గా మందు కొట్టి వచ్చిన మంగరాజు అనే ఈ కానిస్టేబుల్ మద్యం మత్తులో చేసిన " వెరైటీ డ్యాన్స్ " చూసి తీరాల్సిందే . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి ఎవరైనా నవ్వు ఆపుకోలేరు మరి !


Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top