సెక్స్ లో స్త్రీలు చెప్పలేని విషయాలు!

రొమాన్స్‌ విషయంలో ఎప్పుడైనా ఎక్కడైనా మగవారిదే అప్పర్‌ హ్యాండ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆడవారిని తృప్తి పర్చడం అనేది మగవారికి అతి పెద్ద టాస్క్‌. చాలా మంది మగవారు ఆ విషయంలో దారుణంగా విఫలం అవుతూ వస్తున్నారు. ఆడారు తమ శృంగార కోర్కెలను చెప్పుకోలేరు. ముఖ్యంగా ఇండియన్‌ మహిళలు శృంగారం విషయంలో పూర్తిగా ముడుచుకుని ఉంటారు. అంటే సెక్స్‌లో తమకు ఏం కావాలి, ఎలా కావాలి అనే విషయాలను చెప్పరు. అయితే ఆ విధంగా చేస్తే బాగుండు, ఇలా సెక్స్‌ను అనుభవించాలి అంటూ వారు కోరుకుంటారు కాని బయట పడరు.

సెక్స్‌కు సంబంధించిన విషయాలను ఆడవారు చెప్పకున్నా మగవారు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సెక్స్‌పై ఆసక్తి కలిగిన వెంటనే పురుషుడు ఆ విషయాన్ని ఆమెతో చెప్పగలడు. కాని ఆమె మాత్రం ఎంత సెక్స్‌ కోర్కెలు కలిగినా కూడా కొన్ని సైగలు లేదా చేష్టలతో మాత్రమే చెబుతుంది. వాటిని గుర్తించి ఆమెకు సెక్స్‌ కావాలని పురుషుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆడవారికి సంబంధించిన కొన్ని సున్నితమైన ప్రదేశాల్లో ముద్దులు కోరుకుంటారు.

ఆ విషయాన్ని వారు చెప్పరు. కాని వారు అందుకోసం కొన్ని సంజ్ఞలు ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పలు కోర్కెలను మనస్సులోనే దాచుకుంటూ వాటిని తన భర్త లేదా లవర్‌ చేస్తే బాగుండు అని కోరుకుంటారు. వాటిని గ్రహించి వారికి సంతృప్తిని కలిగించడం ద్వారా వారి మనస్సును గెలుచుకోవచ్చు. వారు చెప్పకుండా గ్రహించి మగాడు వారి కోర్కెలు తీర్చితే ఎప్పటికి ఆ మగాడిని సదరు మహిళ వదిలి పెట్టదు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top