నా భార్య స్కర్ట్స్ వేస్తుంది, సెక్స్ గురించిమాట్లాడుతుంది, అలాంటి అమ్మాయి అనుకున్నా

నాకు ఇటీవల పెళ్లి అయ్యింది. నేను మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా ఓ అమ్మాయిని ఎంపిక చేసుకుని వివాహం చేసుకున్నా. ఆమె అంటే మా ఇంట్లో వాళ్లకు అంత ఇష్టం లేదు. అయినా నేను మా పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నాను. అయితే పెళ్లి చేసుకునే ముందు నేను ప్రతి విషయం ఆమెకు తెలిపాను. ఇద్దరి ఇష్టాయిష్టాలను గురించి కూడా స్పష్టంగా తెలుసుకున్నాం. తన అభిరుచులు, తన వస్త్రధారణ ఇలా ప్రతి విషయం గురించి ఆమెను అడిగి తెలుసుకున్నాను. అడ్డు చెప్పకూడదని కోరింది: నా గురించి కూడా ఆమెకు అన్ని వివరాలు చెప్పాను. ఆమె ఎలాంటి దుస్తులు ధరిస్తుందో, ఎలాంటి డ్రెస్సెస్ అంటే ఆమెకు ఇష్టమో అన్నీ చెప్పింది. అయితే ఆమెకు ఇష్టమైన దుస్తులు ధరించినపుడు అవి కాస్త చూడడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా అడ్డు చెప్పకూడదని కోరింది. ఆమె ప్రవర్తన నాకు నచ్చింది: ఆమె చిన్నప్పటి నుంచి సిటీలో పుట్టి పెరిగింది. అందువల్ల నేను ఆమె అభిరుచులను ఒప్పుకున్నాను. పెళ్లి అయ్యాక కొన్ని విషయాల్లో నేను చెప్పినట్లుగా వినాలని ఆమెకు చెప్పాను. అందుకు సరే అంది. ఆమె ప్రవర్తన నాకు నచ్చింది. ఏదైనా చెబితే ఓపికగా వినే మనసత్వం తనకు ఉంది. సంప్రదాయంగా మెలిగింది: ఆమెలో అన్ని విషయాలు నచ్చి నేను ఆమెను కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. తర్వాత మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత ఆమెను మా బంధువుల ఊరికి తీసుకెళ్లాను. చాలా సంప్రదాయంగా మెలిగింది. మా కుటుంబ సభ్యులతో పాటు అందరితో తను కలిసిపోయేది. పెళ్లి లీవ్ పూర్తయ్యాక: నేను సిటీలో జాబ్ చేస్తుంటాను. దాంతో నెల రోజుల పెళ్లి లీవ్ పూర్తయ్యాక మళ్లీ నేను సిటీకీ వచ్చాను. ఇక నేను మళ్లీ ఆఫీసుకు వెళ్లడం స్టార్ట్ చేశాను. అయితే నా భార్య అన్ని విషయాల్లో నేను చెప్పినట్లుగా ఉండేది కానీ తన డ్రస్సింగ్ స్టైల్స్ లో, ఫ్యాషన్ విషయంలో మరికొన్ని విషయాల్లో మాత్రం అస్సలు నా మాట వినేది కాదు. పబ్ కు వెళ్లేటప్పుడు పబ్ కు వెళ్లేటప్పుడు సిటీకి వచ్చాక శనివారం, ఆదివారం పబ్స్ కు వెళ్లాలని నన్ను ఫోర్స్ చేసేది: నాకు అలా వెళ్లడం ఇష్టం లేకున్నా కూడా ఆమె ఫోర్స్ చేయడంతో వెళ్లేవాణ్ని. పబ్ కు వెళ్లేటప్పుడు మోకాలు పైకి ఉండే డ్రెస్ ఒకటి వేసుకుని సెక్సీగా రెడీ అయ్యేది నా భార్య. బీచ్‌లో నా భార్య: పబ్ లో కూడా ఎలా అంటే అలా వ్యవహరించేది. తర్వాత మేమిద్దరం హనీమూన్‌ కోసం గోవాకు వెళ్లాలని డిసైడ్ అయ్యాం. అక్కడ బీచ్‌లో నా భార్య చేసిన హల్ చల్ ఇంకెవ్వరూ చెయ్యరేమో. అంగాంగ ప్రదర్శన చేస్తుంటే: నా భార్య బిగుతుగా ఉండే టీ షర్టులు, స్కర్ట్స్, మిడ్డీలు వేసుకుని స్కిన్నీ లెగ్స్ బాగా కనిపించేటట్టు అంగాంగ ప్రదర్శన చేస్తుంటే అక్కడున్న వారంతా ఆమె వైపే చూడడం మొదలుపెట్టారు. నా భార్య ప్రవర్తన చూసి హనీమూన్ రెండురోజుల్లో పూర్తి చేసుకుని మేము రిటర్న్ ఇంటికి బయల్దేరాం. పలుచటి శారీలు, జాకెట్లు తర్వాత: నాకు ఇలాంటి డ్రెస్ లు నచ్చవు. చీర కట్టుకో అని చెబితే.. చాలా పలుచటి శారీలు, జాకెట్లు వేసుకునేది. ఈ పలుచని దుస్తుల్లో ఆమె అందాలన్నీ బయటకు కనిపించేవి. అవి నాకు ఒక్కడికీ కనిపిస్తే ఏమీ కాదు. ఇంటికొచ్చిన వాళ్లు కూడా ఆమెను చూస్తుంటే నేను తట్టుకోలేకపోయేవాణ్ని. ప్రతి విషయంలో చాలా ఫాస్ట్: నా భార్య అందాలను, శరీరాకృతులను నాతో పాటు.. ఇతర పురుషులు కూడా చేసేలా నా భార్య ప్రవర్తించేంది. నా భార్య ప్రతి విషయంలో చాలా ఫాస్ట్ గా ఉండేది. శోభనం రాత్రి సెక్స్ విషయంలో నా భార్య చాలా ఓపెన్ గా అన్ని విషయాలపై మాట్లాడింది. సెక్స్ ట్రిక్స్ కూడా వివరించేంది: తనతో నేను ఎలా సెక్స్ చేయాలో చెప్పేది. సెక్స్ ట్రిక్స్ కూడా వివరించేంది. మొత్తానికి ఆమె నాకు బాగా సహకరించడంతో సెక్స్ చేస్తూ పూర్తిగా ఎంజాయ్ చేసేవాణ్ని. ఆమె ఎక్కువగా తాను పైన ఉండి నేను కింద ఉండి సెక్స్ చేసుకునే భంగిమను ఇష్టపడేది. ఇక తన అందాలన్నింటినీ చూసేందుకు కూడా సమ్మతించేది. కచ్చితంగా సెక్స్ అనుభవం: ఈ విషయాలన్నింటిలో అంత ఫాస్ట్ గా ఉండడంతో నాకు చాలా సందేహాలు వచ్చాయి. ఇంత ఫాస్ట్ ఉందంటే కచ్చితంగా పెళ్లి కాక ముందే ఈమెకు కచ్చితంగా సెక్స్ అనుభవం ఉండి ఉంటుందని నేను అనుకున్నాను. దాంతో ఆమెను అనుమానించడం మొదలుపెట్టాను. అనుమానపడేవాణ్న: నా భార్యపై చీటికిమాటికి కోప్పడ్డేవాణ్ని. అంతేకాకుండా భవిష్యత్‌లో ఆమె వివాహేతర సంబంధాలు పెట్టుకునే అవకాశం ఉందని అనుమానపడేవాణ్ని. కానీ నా అనుమానాలు తప్పని నాకు కొన్ని రోజులకు అర్థం అయ్యింది. ఇలాగే పోష్ గా ఉండేదట: నా భార్య స్కూల్ డేస్ నుంచి ఇలాగే పోష్ గా ఉండేదట. కానీ ఆమెకు ఏ మగాడితో ఎలాంటి సంబంధం లేదని నాకు తెలిసింది. నా భార్య పాశ్చాత్య సంస్కృతిని అమితంగా ఇష్టపడుతుంది కానీ క్యారెక్టర్ లేని ఆమె మాత్రం కాదు. తప్పుగా అర్థం చేసుకోవద్దు: నా భార్య మోడ్రన్ గర్ల్‌గా ఉండేందుకు ఆసక్తి చూపుతోంది కానీ పెళ్లికి ఎలాంటి సెక్స్ ఎక్స్ పీరియన్స్ లేదని అర్థం చేసుకున్నాను. నా భార్యలాంటి చాలామంది ఉంటారు. వాళ్లను భర్తలు తప్పుగా అర్థం చేసుకోవద్దని నా విన్నపం. క్యారెక్టర్ లేని వారు కాదు: నా భార్య తన ఇష్టాయిష్టాలను బోల్డ్ గా చెప్పడంతో నేను తప్పుగా భావించాను. స్కర్ట్స్ వేసుకున్న వాళ్లంతా క్యారెక్టర్ లేని వారు కాదు.. చీరలు కట్టుకున్న వాళ్లంతా మంచి వాళ్లని చెప్పలేం. క్యారెక్టర్ అనేది ఆ వ్యక్తులపై ఆధాపడి ఉంటుంది కానీ వేషధారణపై కాదని నా అభిప్రాయం. నన్ను అంత సుఖపెడుతుంది: నా భార్య ఆమెకు నచ్చినట్లుగా ఉండేందుకు స్వాతంత్ర్యం ఇవ్వాలని నేను డిసైడ్ అయ్యాను. ఇక నుంచి ఆమె ఎంజాయ్ ను అడ్డుకోను. ఆమెను ఎంత సుఖంగా ఉండనిస్తే ఆమె నన్ను అంతగా సుఖపెడుతుందని నాకు అర్థం అయ్యింది. భార్యను సందేహించకూడదు: ప్రతి భార్యాభర్త ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నారు. కేవలం దుస్తులు ధరించడాన్ని బట్టే భార్యను సందేహించకూడదని నా అభిప్రాయం. ఫాస్ట్ గా మాట్లాడుతూ పోష్ గా ఉన్నంత మాత్రాన తప్పుడు మనుషులు కాదని అర్థం చేసుకోవాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top