ఎక్కువ సేపు సెక్స్ చేస్తున్నారా?

ప్రతి ఒక్కరి జీవితం లో సెక్స్ అనేది ఒక ప్రత్యేకమైన భాగం.అయితే సెక్స్ చేస్తేనే మనిషి ఆరోగ్యం గా ఉంటాడని నిపుణులు చెబుతున్నారు.ఒక్కరితోనే సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలని చెబుతున్నారు.సాధారణం గా సెక్స్ ను 4,5 నిముషాలు మాత్రమే చేసే సామర్ధ్యం ఉంటుంది.అయితే ఇప్పుడు మాత్రం సెక్స్ చేసే సమయాన్ని పెంచి ఎక్కువ సమయం సెక్స్ చేయాలనే ఆలోచన అందరిలోనూ పెరిగింది.

ఫలితం గా వినాశనానికి దారి తీస్తుంది.కొన్ని రకాల డ్రగ్స్ ను ఉపయోగించి సెక్స్ సమయాన్ని పెంచాలని అలాగే ఇద్దరూ,ముగ్గురు తో సెక్స్ చేయాలి అనే ఆలోచనలు లండన్ యువతలో పెరుగుతుంది.ఈ విధమైన సెక్స్ క్రియ ను కిం సెక్స్ అంటారు.అయితే దీనిలో కొన్ని రకాల డ్రగ్స్ తీసుకోవడం వలన వారు సెక్స్ ఎక్కువ సమయం చేయడమే కాకుండా వారు ఆహరానికి దూరం గా ఉంటారు ఎందుకంతే ఈ డ్రగ్స్ తీసుకున్న తర్వాత వారికి ఆకలి కంటే తమ కోరికలు తీర్చుకోవాలని ఉంటుందట.అలాగే ఇద్దరి ముగ్గురి తో సెక్స్ చేయాలని ఉంటుందట.

ఈ కిమ్ సెక్స్ ప్రభావం 72 గంటలు ఉంటుందని దీనివల్ల కోమా లోకి వెళ్ళే ప్రమాదం ఉందని చెబుతున్నారు.ఆరోగ్యం పై చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది.ఇద్దరి ముగ్గురి తో సెక్స్ చేయడం వల్ల హెచ్.ఐ.వి మరియు హెపటైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.మానసికం గా కూడా దెబ్బ తినే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top