పురుషాంగంపై పులిపిర్లు ఉండడంతో అదృష్టవంతుడని అంటున్నారు

ప్రశ్న: నా అంగం బాగా లావుగా ఉంది. పొడవుగా ఉంది. అయితే నాకు చిన్నప్పుడే అంగంపై పులిపిర్లు వచ్చాయి. చిన్నప్పుడు నాకు స్నానం చేయించేటప్పుడు వాటిని చూసి మా ఇంట్లో వాళ్లు మా వాడు చాలా అదృష్టవంతుడు అనేవారు. అంగంపై పులిపిర్లు ఉంటే చాలా మేలు అని మా మేనత్త మా అమ్మతో చెప్పింది. దీంతో నా వయస్సుతో పాటు నా అంగంపై పులిపిర్లు పెరుగుతూ వచ్చాయి. నేను కూడా పులిపిర్లు ఉండడం అదృష్టంగా భావించేవాణ్ని. నువ్వు చాలా లక్కీ: నేను పెద్దగయ్యాక మా ఫ్రెండ్స్ కు ఈ విషయం చెప్పాను. వారు కూడా అయితే నువ్వు చాలా లక్కీ అన్నారు. నేను వాటిని చూసుకుని మురిసిపోయేవాణ్ని. బెడ్రూమ్ లో వాటిని సుతారంగా తాకుకుంటూ ఆనందించేవాణ్ని. ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు: నా పురుషాంగంపై ఉన్న పులిపిర్లు వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలిగేది కాదు. వాటి వల్ల ఎలాంటి నొప్పి కూడా లేదు. నాకు పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజు నా భార్యతో సెక్స్ లో పాల్గొన్నాను. నాకు శృంగారంలో చాలా సంతృప్తి లభించింది. ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది: కానీ నా భార్య మాత్రం తనకు సెక్స్ లో పాల్గొనేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పింది. కొన్ని రోజుల తర్వాత నా భార్య నా పురుషాంగం చూసింది. దానిపై ఉండే పులిపిర్లను చూసి నా భార్య అసహ్యించుకుంది. ఛీ.. మీ పురుషాంగం ఏమిటి ఇలా ఉంది అని ప్రశ్నించింది. వెంటనే వాటిని తొలగించుకో: నా అంగంపై ఉన్న పులిపిర్లను చూసినప్పటి నుంచి నా భార్య సెక్స్ లో పాల్గొనడం మాసేసింది. వెంటనే వాటిని తొలగించుకోమని చెప్పింది. నాకు వాటిని పులిపిర్లను తొలగించుకోవడం ఇష్టం లేదు. నాకు బాగా కలిసొస్తుందని: ఎందుకంటే పులిపిర్ల వల్లే నాకు బాగా కలిసొస్తుందనేది నా నమ్మకం. పురుషాంగంపై పులిపిర్లు ఉన్నంత కాలం సెక్స్ లో పాల్గొనని నా భార్య తెగేసి చెప్పడంతో నాకు కాస్త భయంగా ఉంది. జననాంగాలపై పులిపిర్లు వస్తుంటాయి సమాధానం: చాలా మందికి పురుషాంగంపై పులిపిర్లు వస్తుంటాయి. పులిపిరి కాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్‌ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు. కొందరు స్త్రీలకు కూడా జననాంగాలపై పులిపిర్లు వస్తుంటాయి. కొందరికి పులిపిర్లు మరీ ఎక్కువగా ఉంటాయి. ఇతరులు వాటిని చూస్తేనే భయపడేటట్లుగా కొందరికి పులిపిర్లు ఉంటాయి. సెక్స్ పై పెద్దగా ఆసక్తి చూపరు: పురుషాంగంపై ఉండే పులిపిర్లు చూసేందుకు ఒక విధంగా ఉంటాయి. ఇవి తగ్గేందుకు మందులు వాడినా ప్రయోజనం ఉండదు. అంగంపై పులిపిర్లు ఉన్నట్లు తెలిస్తే మహిళలు అతనితో సెక్స్ పై పెద్దగా ఆసక్తి చూపరు. పులిపిర్ల వల్ల మీకు సెక్స్ చేస్తున్నప్పుడు నొప్పి కూడా ఉండకపోవొచ్చు. అయితే ఒకవేళ బాగా ఒత్తిడి కలిగితే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగించవచ్చు. మీతో సెక్స్‌ ను తిరస్కరిస్తుంది: అందువల్లే మీ భార్య మీతో సెక్స్‌ ను తిరస్కరిస్తుంది. ఇలా ఎక్కువ సార్లు మీతో మీ భార్య సెక్స్ ను తిరస్కరిస్తే మీలో కూడా సెక్స్ పై ఆసక్తి తగ్గిపోతోంది. ఇది చివరకు అంగ స్తంభన సమస్యకు కూడా దారితీస్తుంది. హెచ్‌పీవీ: హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ) ద్వారా ఇలాంటి పులిపిర్లు వస్తాయి. ఇవి ఎండినట్లుగా ఉంటూ మెత్తగా బూడిద పింక్ రంగులో ఉంటాయి. నొప్పి ఉండవు. అయితే వీటికి సంబంధించిన వైరస్ వీర్యంలో కలిసే అవకాశం ఉంది. దీని ద్వారా మీ నుంచి మీ భార్యకూ ఇలాంటి పులిపిర్లు సంక్రమించే ప్రమాదం కూడా లేకపోలేదు. చిన్న గుల్లల మాదిరిగా, కాలీఫ్లవర్‌లా, బొడిపెలుగా, పొడుగ్గా, రఫ్‌గా పులిపిర్లు వస్తుంటాయి. ముఖ్యంగా జననాంగాలలో, పెదవులపై, ఛాతిపై ఇవి వస్తుంటాయి. లేజర్ థెరపీ ద్వారా: అత్యాధునిక లేజర్ థెరపీ ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. పులిపిర్లను తొలగించేందుకు లిక్విడ్ నైట్రోజన్ కూడా వాడతారు. దీన్ని జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. మీరు ప్రస్తుతం మీ భార్యతో సెక్స్‌లో పాల్గొనాలంటే కండోమ్ వాడడం మంచిది. శస్త్రచికిత్స చేసుకుంటే మళ్లీ వచ్చే అవకాశం : మీ పురుషాంగంపై ఉన్న పులిపిర్లకు శస్త్రచికిత్స చేసుకుంటే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కానీ హోమియోచికిత్స ద్వారా మీ పులిపిర్లు పూర్తిగా నయం అవుతాయి. అంతేకాకుండా కొన్ని చిట్కాలను పాటించడం వల్ల కూడా పులిపిర్లుపోతాయి. పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దాలి. అలాగే వెల్లుల్లి రేకలను పులిపిరులపైన రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణంవల్ల పులిపిరులు తగ్గుతాయి. ఉల్లిపాయను సగానికి కోసి: ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి. ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజులపాటు పులిపిరులపైన రుద్దాలి. ఆముదాన్ని పులిపిరి పైన వేసి: అలాగే ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాలు చేస్తే పులిపిర్లు పోతాయి. ఉత్తరేణి మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతోగానీ లేదా మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన ప్రయోగించాలి. కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే: అలాగే కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుప్రక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం అంగానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఉసిరికాయను నలగ్గొట్టి: ఉసిరికాయను నలగ్గొట్టి గుజ్జుగా చేసి ఒకటి రెండు నెలలపాటు ప్రతిరోజూ పులిపిర్ల మీద పూతగా లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవన్నీ పాటించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు పులిపిర్లు ఉన్నది అంగంపై ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అదృష్టం అనేది మూఢనమ్మకం: పులిపిర్లను తొలగించుకునే విషయంలో ఏదైనా తేడా వస్తే మొత్తానికే నష్టం ఏర్పడుతుంది. ఇక పురుషాంగంపై పులిపిర్లు ఉండడం అదృష్టం అనేది మూఢనమ్మకం. దీన్ని అస్సలు పట్టించుకోకండి. వెంటనే పులిపిర్లను తొలగించుకోండి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top