జమ ఆకులతో డెంగ్యూకి చెక్

ప్రకృతిలో ఉండే ప్రతీ చెట్టు, ఆకులు ,పండ్లు ఇలా ప్రకృతి ప్రసాదించిన ప్రతీ వస్తువులో మనిషి ఆరోగ్యానికి ఉపయోగపడే కారకాలు అన్నీ ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా మంది అనేక వ్యాదుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. మ‌న‌కు అందుబాటులో ఉండే కొన్ని జామతో , వాటి ఆకులతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకోండి.

జామ ఆకులు ముఖ్యంగా వ్యాధి నిరోధక కారకాలుగా పనిచేస్తాయి. లేత జామ ఆకులు కొన్ని తీసుకుని వాటిని నీటిలో మరిగించి,వడగట్టి ఆ నీటిలో కొంచం తేనే కలిపి తీసుకుంటే డెంగ్యూ వ్యాధిని రానీయకుండా నియంత్రించవచ్చు. అంతేకాదు జ్వరంతో భాద పడే వారు అనవసర మందు బిళ్ళలు వేసుకుని వాటి వలన మరొక సైడ్ ఎఫెక్ట్ తో భాధ‌పడే కంటే ఈ ద్రావణాన్ని తిసుకుంటే జ్వరం తగ్గుతుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top