మగవారి చెస్ట్ హెయిర్ పై మహిళల అభిప్రాయం!

ఉమెన్స్ చెస్ట్ హెయిర్ ని ఇష్టపడతారా! చాలా మంది పురుషులు ఛాతీపై ఉండే వెంట్రుకల మీద మహిళల యొక్క అభిప్రాయం గురించి తెలియక సమతమవుతుంటారు. షేవ్ చేసుకోవాలా లేదా ఉంచుకోవాలో తెలియని అయోమయ స్థితిలో వున్నారా? అయితే ఇది చదవండి..

పాత సినిమాలలో మనం ఛాతీపై వెంట్రుకలున్న పురుషులను చూస్తుంటాం. నేడు, యువ మోడల్స్ లేదా ప్రముఖులు చాలా చక్కగా క్లీన్ చేసుకొన్న ఛాతీ తో కనిపిస్తారు. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఇలా క్లీన్ షేవ్ తో ఉంటేనే మంచి లుక్ ఉంటుందని భావిస్తున్నారు.

కానీ ఆగండి? మహిళలు ఛాతీ మీద ఉన్న హెయిర్ వారిని ఇష్టపడుతారు, లేదా ఛాతీ మీద హెయిర్ లేనివారిని ఇష్టపడతారా!? అలాగా అడిగితే మాత్రమం మనం అంచానా వేయలేము, ఎవరు ఛాతీ హెయిర్ ను ఇఫ్టపడుతారు, ఎవరు ఇష్టపడరు అను అంఛనా వేయడం చాలా కష్టం..

అయితే చింతించకండి; కొంతమందితో మాట్లాడిన తర్వాత ఎక్కువ మెజారిటీ అభిప్రాయం గురించి తెలుసుకొన్నాము.. ఇటీవలి సర్వేలో, 1000 మందికి పైగా వివిధ వయసుల గల మహిళలను దీని గురించి ప్రశ్నించడం జరిగింది. వారు ఏం చెపుతున్నారో మీరే తెలుసుకోండి..

ఉమెన్స్ చెస్ట్ హెయిర్ ని ఇష్టపడతారా? కొన్ని ఫ్యాక్ట్స్

ఫాక్ట్ # 1

ఆశ్చర్యకరంగా, సర్వేలో పాల్గొన్న 17% మహిళలు మాత్రమే వ్యక్తి యొక్క క్లీన్ ఛాతీ నచ్చిందని చెప్పారు. కానీ మళ్ళీ వారు తన ఛాతీ హెయిర్ షేవ్ చేసినప్పుడు మాత్రమే ఆ వక్తి చూడడానికి బాగుంటాడని చెప్పారు.

ఫాక్ట్ # 2

దాదాపు 53% వెంట్రుకలున్న ఛాతీని ఇష్టపడుతున్నారని చెప్పారు. అయితే ఛాతీ హెయిర్ ట్రిమ్మింగ్ తో ఉంటే మరింత ఇష్టమని అన్నారు. ఛాతీ హెయిర్ ను సమాన పొడవు తో కత్తిరించిన ఉన్నప్పుడు వారికి ఇష్టం అన్నారు. అంత చిన్నవిగా మరియు చాలా పొడవుగా కాకుండా సరైన పొడవు తో వారి లుక్ మారుతుందని చెప్పారు. వరల్డ్ హెల్త్ డే: మెటబాలిజమ్ పెంచి ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ కరిగించే ఫుడ్స్ వరల్డ్ హెల్త్ డే : హార్ట్ అటాక్ ను నివారించే 15 సూపర్ ఫుడ్స్ ..! సమ్మర్లో వాటర్ మెలోన్ జ్యూస్ ఖచ్చితంగా తీసుకోవాలి అనడానికి 8 ఫర్ఫెక్ట్ రీజన్స్..!

ఫాక్ట్ # 3

మిగిలిన 30% మంది మహిళలు ఛాతీ పై వెంట్రుకలు ఒక సంభ్రమాన్ని కలిగించేలా ఉండటం పురుష లక్షణం అని చెప్పారు. కానీ ఛాతీ హెయిర్ కోసం ఓటు చేసే మహిళల్లో 30 సంవత్సరాల పైబడిన వాళ్లే ఉన్నారు.

ఫాక్ట్ #4

ఛాతీ హెయిర్ కోసం ఓటు చేసే మహిళలు అది ఒక వ్యక్తి తెలివిని మరియు పరిణతిని తెలియజేస్తుందని చెప్పారు. ముఖ్యంగా క్లీన్ ఛాతీ గల వ్యక్తి ఈ లక్షణాలను కలిగి ఉండటం వలన అతని లుక్ అపరిపక్వతని సూచిస్తాయి.

ఫాక్ట్ #5

అదే ఛాతీ హెయిర్ ను అసహ్యించుకునే స్త్రీల విషయానికి వస్తే, వారు వస్త్రధారణ అలవాట్లు లేకపోవడం వంటి వాటిని గ్రహించగలరు. అలాగే, జుట్టు చెక్కిన లక్షణాలుని సూచిస్తుంది. వరల్డ్ హెల్త్ డే: మెటబాలిజమ్ పెంచి ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ కరిగించే ఫుడ్స్ వరల్డ్ హెల్త్ డే : హార్ట్ అటాక్ ను నివారించే 15 సూపర్ ఫుడ్స్ ..! సమ్మర్లో వాటర్ మెలోన్ జ్యూస్ ఖచ్చితంగా తీసుకోవాలి అనడానికి 8 ఫర్ఫెక్ట్ రీజన్స్..!

ఫాక్ట్ # 6

కొందరు మహిళలు క్లీన్ ఛాతీ హెయిర్ లేకుండా క్లీన్ గా ఉండటం వల్ల వారి యొక్క వ్యక్తిగత పరిశుభ్రతకు లక్షణం అని పేర్కొన్నారు. ఎవరైతే శుభ్రత మరియు వస్త్రధారణ గురించి పర్టికులర్ గా వుంటారో వారు క్లీన్ షేవ్ ఛాతీ ని ఇష్టపడతారు. కాబట్టి, చివరిగా, అది స్త్రీలను వ్యక్తిగత ప్రాధాన్యతల ఫై ఆధారపడి ఉంటుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top