అబ్బాయిలు ఏదేదో చేయాలని కలలుగంటారు

అబ్బాయిలు అమ్మాయిలను ఏదేదో చేయాలని కలలుగంటారు. ముద్దులతో ముంచెత్తాలని.. లిప్ టు లిప్ కిస్ లతో ఎంజాయ్ చేయాలని ఏదేదో అనుకుంటారు. ఇక సెక్స్ లో అమ్మాయిని బాగా ఆనందపరచాలనుకుంటారు. నైట్ అంతా శృంగారంలో ఆడిపాడాలనుకుంటారు. కానీ ఒక్కక్షణంలోనే ఔట్ అయి పోతారు.

రెచ్చిపోవొచ్చు

ఇలాంటి పరిస్థితి ప్రతి మగవాడు ఏదో ఒక సందర్భంలో అనుభవించే ఉంటాడు. మరి అలాంటి సమయంలో మీరు నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం లేదు. మీ భాగస్వామి మీకు కొంత భరోసానిస్తే చాలు. మళ్లీ మీరు అందులో రెచ్చిపోవొచ్చు.

క్షణాల్లో పూర్తి చేయడం

మీరు యోనిలోకి పురుషాంగం పెట్టి ఒకట్రెండు స్ట్రోక్స్ ఇవ్వగానే కొన్ని సందర్భాల్లో వీర్యస్కలనం కావొచ్చు. అలాంటప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీ గర్ల్ ఫ్రెండ్ లేదా భార్యను సరిగ్గా సుఖ పెట్టలేకపోయామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఆందోళనకరమే

మీరు ప్రతిసారి ఇలా క్షణాల్లో పని పూర్తి కానిస్తే మాత్రం కాస్త ఆందోళన కరమే. ఆ సమయంలో మీ భాగస్వామిని అభిప్రాయం అడగాలి. ఆమె కూడా ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి.

సంతృప్తి లేదనే చెప్పాలి

నువ్వు ఇలా రెండు క్షణాల్లోనే స్టాఫ్ చేసేస్తే నాకు ఎలాంటి సంతృప్తి కలగడం లేదని ఆమె మీతో చెప్పే అవకాశం ఉంది. దాన్ని మీరు తప్పుగా భావించకూడదు. ఆమె అలా చెప్పకుంటే మీరు ప్రతిసారి సెకన్లలో సెక్స్ పూర్తి చేసి వెళ్తారు. అందువల్ల ఆమె కోసమన్నా మీరు ఎక్కువ సేపు సెక్స్ చేసే విధానం గురించి ఆలోచించాలి.

శృంగారం విఫలమైతే ఎలాంటి ప్రభావం

మీరు శృంగారంలో విఫలమైతే ఆ ప్రభావం మీ సంసారంపై పడే అవకాశం ఉందా? అంటే ఉందనే చెప్పొచ్చు. ఒక్కోసారి మీ భార్య తనకు సరైన సుఖం అందడం లేదని బాధపడుతూ ఉండొచ్చు. అయితే కేవలం సెక్స్ లో చేసే తప్పుల వల్ల మీరు మీ జీవితాల్ని నాశనం చేసుకోకూడదు. మీ భార్య విషయంలో క్లారిటీగా ఉండాలి. భావప్రాప్తి అనేది ఇప్పుడు కాకుంటే మళ్లీ అయినా పొందవచ్చనీ మీ భార్య అర్థం చేసుకోవాలి.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top