మచ్చలను మాయం చేసి గ్లోయింగ్ స్కిన్ అందించే అమేజింగ్ హోం రెమెడీస

ప్రస్తుత రోజుల్లో స్కిన్ బ్యూటీని పెంచుకోవడానికి నేచురల్ లేదా హోం మేడ్ రెమడీస్ బాగా పాపులర్ అయ్యాయి. ఎందుకంటే కెమికల్ ట్రీట్మెంట్స్ వల్ల చర్మం మరింత వరెస్ట్ గా తయారవుతున్నదిని గ్రహిస్తున్నారు.

కెమికల్ ట్రీట్మెంట్స్, కెమికల్స్ తో తయారుచేసిన క్రీముల, ట్రీట్మెంట్ వల్ల ప్రస్తుతానికి మార్పు కనిపించినా, నిధానంగా వీటి ప్రభావం చర్మం మీద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నేచురల్ ప్రొడక్ట్స్ కు అధిక ప్రాధాన్యాత ఇస్తున్నారు. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు ఇవి సురక్షితమైనవి కూడా . ఈ నేచురల్ రెమెడీస్ మొటిమలను మరియు మచ్చలను నివారించడంలో మరియు చర్మం మంచి మెరుపును అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

హోం మేడ్ నేచురల్ రిసిపి వివిధ రకాల ప్రయోజనాలు అందిస్తాయి . ఇతర కెమికల్ ప్రొడక్ట్స్ బదులు వీటిని ఉపయోగించడం వల్ల నేచురల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

మొటిమలు, మచ్చలు తొలగించడానికి కొన్ని హోం మేడ్ రిసిపిలు నేచురల్ ట్రీట్మెంట్ వల్ల మొటిమలు పూర్తిగా నివారించబడుతుంది. కాబట్టి, కెమికల్ ట్రీట్మెంట్ మరియు ఓటిసి డ్రగ్స్ తో స్కిన్ ట్రీట్మెంట్ వల్ల సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి .

మరి చాలా కొద్దిరోజుల్లోనే మొటిమలు మరియు మచ్చలను మాయం చేసి , కాంతివంతమైన చర్మంను అంధించడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ...

ఫ్రెష్ లెమన్ జ్యూస్ మరియు వేరుశెనగ నూనె:

ముఖంలో బ్లాక్ హెడ్స్ మరియు మొటిమలునివారించడానికి ఇది గ్రేట్ హోం రెమెడీ. ఈ రెండింటిని సమంగా తీసుకొని , బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి . 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

1

తేనె మరియు దాల్చిన చెక్కపౌడర్:

ఈ కాంబినేషన్ ఫేస్ ప్యాక్ వల్ల క్లియర్ కాంప్లెక్షన్ అందిస్తుంది . కేవలం రెండు వారాల్లో మార్పు తీసుకొస్తుంది . దాల్చిన చెక్క పౌడర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసిరాత్రి నిద్రించడానికి ముందు ముఖానికి పట్టించి నిద్రపోవాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

2

పుదీనా మరియు కీరదోస జ్యూస్:

ఫ్రెష్ గా ఉండే నిమ్మరసంకు ఫ్రెష్ కుకుంబర్ జ్యూస్ మిక్స్ చేసి , ఒక రాత్రంతా ఫ్రిజ్ లో పెట్టి, మరుసటి రోజు చర్మానికి అప్లై చేయడం వల్ల ఇది స్కిన్ కూల్ గా మరియు గ్లోయింగ్ గా మార్చుతుంది.

3

లెట్యూస్ మరియు క్యారెట్ జ్యూస్:

లెట్యూస్ మరియు క్యారెట్ జ్యూస్ ఎక్సలెంట్ ఎక్సటర్నల్ అప్లికేష్ . ఈ నేచురల్ రిసి మీ స్కిన్ హైడేట్ చేయడం మాత్రమే కాదు ఇది మీ స్కిన్ ను మెరిపిస్తుంది .

4

సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ మరియు వాటర్:

ఈ రిసిపి నేచురల్ స్కిన్ కేర్ కు గా గ్రేట్ గా సహాయపడుతుంది సిట్రస్ ఫ్రూట్ జ్యూస్ అంటే నిమ్మరసం. ఇది నేచురల్ ఎక్స్ ఫ్లోయేటర్, ఫ్రెష్ లెమన్ జ్యూస్ ఓల్డ్ స్కిన్ తొలగించి , చర్మ రంద్రాలను శుభ్రపరిస్తుంది .

5

ఈ రిసిపిలతో పాటు, ప్రతి రోజూ 8 నుండి 10 గ్లాసుల నీటిని త్రాగాలి, వర్కౌట్, మంచి న్యూట్రీషియన్ ఫుడ్ తీసుకోవాలి . అలాగే మంచి స్కిన్ కేర్ తీసుకోవడం వల్ల క్లియర్ మరియు గ్లోయింగ్ స్కిన్ అందిస్తుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top