వరుణ్ తేజ్ .....విత్ ఫామిలీ

వరుణ్‌తేజ్‌ తెలుగు సినిమాల సంగతికొస్తే... ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘తొలిప్రేమ’ టైటిల్‌ ఖరారు చేసినట్టు సమాచారమ్‌. ప్రస్తుతం ఈ సిన్మా పనులతో బిజీగా ఉన్న వరుణ్, నిన్న(ఆదివారం) ఫ్యామిలీతో సరదాగా గడిపారు. ‘సండే లంచ్‌ విత్‌ ఫ్యామిలీ’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top