‘జైసింహా’ ను వీక్షించిన బాలయ్య

బాలయ్య కొత్త చిత్రం ‘జైసింహా’ విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో సందడి వాతావరణం నెలకొంది. భారీగా వస్తున్న జనంతో థియేటర్ల వద్ద కోలాహలం నెలకొంది. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ థియేటర్‌లో చిత్రాన్ని బాలయ్య తిలకించారు. నిర్మాత సి.కల్యాణ్‌, దర్శకుడు రవికుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని చూశారు.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top