కొత్త పల్సర్ ట్విన్ డిస్క్

బజాజ్ ఆటో కొత్త పల్సర్‌ వాహనాన్ని లాంచ్‌ చేసింది. పాత మోడల్‌ను అప్‌డేట్‌ చేసి పల్సర్ 150 పేరుతో మార్కెట్లో రిలీజ్‌ చేసింది. కొత్త డిస్క్ బ్రేక్స్‌, కొత్త రంగు, డిజైన్‌తో ప్రారంభించిన ఈ కొత్త వేరియంట్ షార్ప్‌ అండ్‌ స్పోర్టియర్ స్టైలింగ్‌ ను అందించింది. ప్రీమియం 150 స్పోర్ట్స్ విభాగంలో ఈ బైక్‌ను లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఉన్న ఒక డిస్క్ వేరియంట్‌కు బదులు ట్విన్‌-డిస్క్ వేరియంట్ అందుబాటులో ఉంచిన దీన బైక్ ధర రూ .78,016, (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా నిర్ణయించింది.

స్ప్లిట్‌ సీట్స్‌, లాంగర్‌ వీల్స్‌, వెడల్పైన్‌ పెద్ద టైర్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ కొత్త వేరియంట్లో 149.5సీసీ ఇంజీన్‌, 14 పిఎస్ పవర్‌, 13.4 ఎన్ఎమ్ టార్క్‌ ఇతర ఫీచర్లు. బ్లాక్ బ్లూ, బ్లాక్ రెడ్ , బ్లాక్ క్రోమ్ రంగులలో అందుబాటులో ఉంటుంది.

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top