హెచ్‌టీసీ నుంచి కొత్త మొబైల్

ప్రముఖ మొబైల్‌ సంస్థ హెచ్‌టీసీ 2018 సంవత్సరంలో తొలి స్మార్ట్‌ఫోన్‌త్వరలోనే లాంచ్‌ చేయనుంది. తాజా నివేదికల ప్రకారంయ ఐ బ్రాండ్‌లో హెచ్‌టీసీ యు11ఐ పేరుతో జనవరి 15న విడదల చేయనుంది. అమెరికా మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూడా ఒకేసారి ప్రవేశపెడుతుందా?లేదా అనేదానికి ఇంకా క్లారిటి లేదు. భారీ స్క్రీన్‌, డ్యుయల్‌ సెల్ఫీ కెమెరాలతో లాంచ్‌ చేయనున్న ఈ డివైస్‌ను మిడ్‌ సెగ్మెంట్‌ బడ్జెట్‌ ధరలోనే (రూ.32వేలు) కస్టమర్లకుఅందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది. బ్లాక్‌, రెడ్‌, సిల్వర్‌ రంగుల్లో లభ్యం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇతర ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి.

హెచ్‌టీసీ యు11ఐ ఫీచర్లు

6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, సూపర్ ఎల్‌సీడీ3

1080 x 2160 పిక్సెల్‌ రిజల్యూషన్‌

స్నాప్‌ డ్రాగన్ 652 ప్రాసెసర్

ఆండ్రాయిడ్ నౌగట్‌

4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌

డ్యూయల్‌ సెల్ఫీ కెమెరా

3,930ఎంఏహెచ్‌ బ్యాటరీ

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top