ఎంఐ ఎ1 ధరపై తగ్గింపు

చైనీస్ హ్యాండ్సెట్ మేకర్ షావోమీ మరోసారి షావోమి లవర్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఇండియాలో ఎంఐ ఎ1 ధరపై తగ్గింపు ధరలను ప్రకటించింది. ఈ డివైస్‌పై రూ. 2వేల రూపాయల తాత్కాలిక డిస్కౌంట్‌ అందిస్తున్నట్టు ప్రకటించింది.

డిసెంబర్ 7 నుంచి డిసెంబరు 9 వరకు ఫ్లిప్‌కార్ట్‌, ఎం.కామ్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌తో లభ్యంకానుందని షావోమి ట్విట్టర్‌లో వెల్లడించింది. ఇండియాలో ఈ ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంచ​ అయిన ఎ1 ధర రూ .14,999 వద్ద లాంచ్‌ అయింది. అయితే ప్రస్తుత తగ్గింపుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.12,999లకే లభించనుంది.

ఎంఐ ఎ1 ఫీచర్లు

5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

కార్నింగ్ గొరిల్లా గ్లాస్

2గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్

ఆండ్రాయిడ్ 7.1.2 నౌగాట్

2క్స్‌ ఆప్టికల్ జూమ్తో డ్యూయల్ కెమెరా

12 ఎంపి, + 12 ఎంపి

4జీబీ ర్యామ్‌

64జీబీ స్టోరేజ్‌

3080 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Comments 0

Write a comment ...

Note: Press Ctrl+g to change langaue between Telugu<=>English

Post comment
Cancel
There is no replies to this Topic, Please submit your comments.
Back to Top